New Zealand Cricketers Arrived India For Limited Overs Tour | Oneindia Telugu

2017-10-14 82

A batch of New Zealand cricketers arrived here today for the limited overs tour of India, commencing October 22. Among the players, who arrived, senior batsman, Ross Taylor tweeted the news of their arrival.
పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్‌కు చేరుకుంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభయ్యే వన్డే సిరీస్ కోసం పలువురు న్యూజిలాండ్ క్రికెటర్లు శుక్రవారం రాత్రి ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తొమ్మిది మందితో కూడిన న్యూజిలాండ్ జట్టు భారత్ కు వచ్చిన విషయాన్ని ఆ దేశ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'మళ్లీ భారత్ కు వచ్చాం. ట్రిడెంట్ హోటల్ లో దిగాం' అని రాస్ టేలర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.